WNP: పురపాలక అభివృద్ధికి విడుదలైన రూ.18.70 కోట్లలో 80 శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే ఉన్నాయని భాజపా జిల్లా అధ్యక్షుడు నారాయణ తెలిపారు. గురువారం వనపర్తి బీజెపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. యూఐడీఎఫ్ నిధుల్లో 80 శాతం కేంద్రానివి కాగా, కేవలం 20 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌కు కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.