NRPT: మద్దూర్ మండల పరిధిలోని ఖజీపూర్ గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి సర్పంచ్ సాయప్ప పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాడ ప్రత్యేక నిధుల నుంచి రూ. 20లక్ష లతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ తిరుపతి రెడ్డి, కాడ అధికారి వెంకట్ రెడ్డిలకు ధన్యవాదములు తెలిపారు.