VKB: రెండు మండలాల మధ్య నలిగిపోతున్న అల్లాపూర్ గ్రామపంచాయతీలో వింత పరిస్థితి నెలకొంది. రెవెన్యూ సేవలు కుల్కచర్ల మండలంలో, పోలీసు సేవలు పరిగి మండలంలో కొనసాగుతుండటంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ విచిత్ర పరిస్థితి వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.