WGL: గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐటీ సీవాన్ ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. నగరంలోని ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలు సేకరించడంలో ఫార్ములా 5 +1 పాటించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.