KMR: జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సివిల్ సప్లయ్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. రైతులు ఎదుర్కొనే సమస్యలు, సందేహాలు నివృత్తి చేసేందుకు 08468-220051 నంబరును అందుబాటులోకి తెచ్చారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంపునకు ఉపయోగపడుతుందన్నారు.