KMR: గిరిజన భవనం ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేవున్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిజన నాయకులను పోలీసులు నేడు అరెస్టు చేశారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీరాం నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుని వినోద్ చౌహన్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.