BHNG: అడ్డగూడూరు మండలం కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు ఇవాళ ఎమ్మెల్యే సామేలు భూమి పూజ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన మండలాలు చేపట్టిందే తప్ప మౌలిక సదుపాయాలు, భవనాలు నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.