AKP: గూడెం కొత్తవీధి మండలంలో పంచాయతీ రాజ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న కే. జ్యోతి బాబు పాడేరు డివిజనల్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు జ్యోతి బాబు నిన్న డివిజనల్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పాడేరు సబ్ డివిజన్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతి పొందిన జ్యోతి బాబుకు తోటి సిబ్బంది, సన్నిహితులు అభినందించారు.