TG: రామోజీ జయంతి సందర్భంగా ఇవాళ రామోజీ ఎక్స్లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన, సమాజహితమే లక్ష్యంగా శ్రమిస్తున్న ఏడుగురికి ఈ పురష్కారాలను ప్రదానం చేయాలని రామోజీ గ్రూప్ నిర్ణయించింది. సాయంత్రం 5:30 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.