ELR: దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు పాల్గొని చెత్తను సేకరించారు. నియోజకవర్గం వ్యాప్తంగా స్వచ్ఛ గ్రామాల కార్యక్రమాలపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.