KDP: బద్వేల్ టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు TDP ఇంఛార్జ్ రితేష్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు, వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని కోరారు.