మంచిర్యాల MLA కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, కాగజ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ షాహిన్ సుల్తాన్ దస్తగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా MLAను కౌన్సిలర్లతో కలిసి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వారందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.