HYD: మాజీ సీఎం KCR పాలనలో సకలజనులు సంతోషంగా ఉన్నారని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనను నేటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారని, తెలంగాణలోని ముస్లింలను ప్రత్యేకంగా గుర్తించిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు.