MDK: తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి గంజాయితో పట్టుబడిన మహమ్మద్ చాంద్ అలియాస్ చాంద్ పాషా, మహమ్మద్ రియాజ్ లను గురువారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శివానందం తెలిపారు. వీరి వద్ద నుంచి 49.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు జహంగీర్, సయ్యద్, షెహబాజ్ పరారయ్యారని పేర్కొన్నారు.