NRPT: డిసెంబర్ 1వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్‌కు రానున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడించారు. శనివారం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి CM భూమి పూజ చేయనున్నారని పేర్కొన్నారు.