JGL: జగిత్యాల క్లబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ వ్యవస్థను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ పరిరక్షణలో పునరుత్పాదక శక్తి వినియోగం అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి శ్రీనివాస్, క్లబ్ సెక్రటరీ రాంగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు సతీశ్, మమత రామకృష్ణారెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.