MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను సత్యసాయి భక్తులు నిర్వహించారు. జయంతిని పురస్కరించుకొని వారు గ్రామంలో సత్య సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్య సాయి బాబా ప్రజలకు ఆధ్యాత్మిక బోధనలతో పాటు ఉచితంగా వైద్య సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు.