MHBD: తొర్రూరు మండలం కంఠాయపాలెంలో ఇవాళ శ్రీకృష్ణ యాదవసేన వారి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు వల్ల కలిగే అనార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకుడు రాము పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ.. యువత గ్రామ ప్రజలు మాలికద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.