TG: హైదరాబాద్‌లో నిర్మించే ఫ్యూచర్ సిటీ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సర్కార్ భారీగా ఏర్పాట్లు చేస్తుంది.