AP: క్రిటికల్ మినరల్స్ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ’20 సెంట్ల స్థలంలో రూ.2.14 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపట్టాం. గూగుల్ సంస్థ ఏపీలో రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం చంద్రబాబు బ్రాండ్. చట్టాల్లో మార్పులు చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాం. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.