MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ వార్డు సభ్యులకు మహిళా రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేసినట్టు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. రిజర్వేషన్లను 50 శాతం మించకుండా గతంలో బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను సవరించినట్లు పేర్కొన్నారు.