SDPT: సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలో శ్రీరామ కోటి భక్త సమాజం అధ్యక్షులు భక్తి రత్నజాతి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఇవాళ కర్బూజా కాయపై సాయిబాబా చిత్రాన్ని వేసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సత్యం, ధర్మం, శాంతి,ప్రేమ, అహింస ఇవన్నీ స్వామీజీ చేపట్టిన బోధనాలని పేర్కొన్నారు.