సూర్యాపేట జిల్లా డీసీసీ నూతన అధ్యక్షులుగా గుడిపాటి నరసయ్య ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మర్యాద పూర్వకంగా ఇవాళ మంత్రి ఉత్తమ్ కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి సహకరించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేశారు.మంత్రిని కలిసిన వారిలో నూతన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యతో పాటు రామడుగు నవీన్ తదితరులు ఉన్నారు.