SRD: ఖేడ్ డివిజనల్ ఆఫీసులో సబ్ కలెక్టర్ ఉమా హారతి, MPDO శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డ్ మెంబర్స్ రిజర్వేషన్స్ రొటేషన్ లాటరీ పద్ధతి ద్వారా ఇవాళ కార్యనిర్వాహణను సజావుగా చేపట్టారు. ఇందులో అఖిలపక్ష పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఇందులో రవీందర్ నాయక్, తాహెర్, చిరంజీవి, సంగప్ప ఉన్నారు.