E.G: రాజానగరం మండలం మండల పరిషత్ కార్యాలంలో శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ పాల్గొని శ్రీ సత్య సాయి బాబా చిత్ర పటానికి పూల మాలలు వేశారు. బాబా దివ్య ఆశీస్సులు మన అందరిమీద ఎల్లపుడు ఉండాలన్నారు. ఆయన యొక్క మార్గం శాంతి, దయా, కరుణ అని తెలియజేశారు.