JN: జనగామలో ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించబోయే 10కే రన్ పోస్టర్లను సీఐ సత్యనారాయణరెడ్డి నేడు బతుకమ్మకుంటలో ఆవిష్కరించారు. 10k, 5k, 2k రన్ కార్యక్రమాల్లో యువత, జనగామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తూ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు.