NGKL: జిల్లాలో మద్యం దుకాణాలకు మొత్తం 85 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 67 మద్యం దుకాణాలకు గాను నాగర్ కర్నూల్ పరిధి నుంచి 39, తెలకపల్లి పరిధి నుంచి 6, కొల్లాపూర్ పరిధి నుంచి 7, కల్వకుర్తి పరిధి నుంచి 32, అచ్చంపేట పరిధి నుంచి ఒక్క దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు.