PDPL: సింగరేణి కార్మికుల ఉద్యోగాల ఎగవేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని బిఎంఎస్ జాతీయ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆరోపించారు. సెంటినరీకాలనీలో BMS నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. బొగ్గు గనుల వేలంపాటను అడ్డుకున్న కార్మిక సంఘాలు క్షమాపణ చెప్పాలని కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన బిఎంఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు.