WNP: వనపర్తి మండలం పెద్దగూడెం కడుకుంట్ల గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు మాణిక్య ఆధ్వర్యంలో బాకీ కార్డులు ప్రజలకు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ పేర్కొన్నారు, పింఛన్ల పెంపు హామీలు మోసంగానే ఉండాయని, స్థానిక ఎన్నికల్లో బాకీ చెల్లించి ఓట్లు అడగాలని అన్నారు.