SKLM: జి.సిగడాం మండలంలోని టీ.డీ వలస, నాగుళ్లవలస, మర్రివలస, సీతంపేట, పెంట పంచాయతీలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రచ్చబండ కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరిస్తూ ఉద్యమం తీవ్ర చేస్తామన్నారు.