KNR: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్టీసీ లాజిస్టిక్స్ గత పది రోజులుగా విజయవంతంగా నిర్వహిస్తోందని ATM-L వెంకటనారాయణ, RME బి.రాజు, DME ఎన్. అన్వేష్ తెలిపారు. బుక్ చేసుకోవాలనుకునే భక్తులు KNR బస్టాండ్‌లోని లాజిస్టిక్స్ కౌంటర్‌ను 24 గంటలు సంప్రదించవచ్చని సూచించారు.