NGKL: తిరుపత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే, AICC పరిశీలకులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.