GNTR: రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి రవీంద్ర, ఫిరంగిపురం మండల వ్యవసాయ అధికారి వాసంతి బుధవారం ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్లూరు, ఎర్రగుంటపాడు, బేతపూడి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి రైతులకు తెలిపారు.