SKLM: రైతు శ్రేయస్సు ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. బుధవారం పొందూరు మండలంలోని లోలుగు గ్రామంలో ఆయన పర్యటించారు. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరించారు.