సంగారెడ్డి పట్టణంలోని భరోసా కేంద్రాన్ని జిల్లా జడ్జి భవాని చంద్ర శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఇది కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన బాధితులకు న్యాయ సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాము నాయుడు భరోసా కేంద్రం ఇంఛార్జ్ ధనలక్ష్మి పాల్గొన్నారు.