CTR: పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే డా. థామస్ తెలిపారు. ఈ మేరకు SR. పురం ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ అంబాసిడర్లతో కలిసి ఎంపీడీవో కార్యాలయం ఆవరణను శుభ్రం చేశారు. మెరుగైన పారిశుద్ధ్యానికి ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు.