NZB: సిరికొండ మండలం పాకాలలో చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన మాలావత్ పూర్ణ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. శనివారం దశ దిన కర్మ సందర్భంగా వారి కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరామర్శించారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు గత ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదని మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రితో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.