RR: శేర్లింగంపల్లి జోన్ పరిధిలో కల్వరి టెంపుల్ రోడ్డులో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిర్మాణ వ్యర్ధాలపై యోగా చేస్తూ నిరసన తెలిపారు. రోడ్డు పొడవునా నిర్మాణ వ్యర్ధాలు, డ్రైనేజీ సిల్ట్ విపరీతంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా వాపోయారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపారు.