AP: ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పెట్టుబడులను చూసి మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో సంక్షేమాన్ని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులకు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. అభివృద్ధిని పేటీఎం బ్యాచ్ అడ్డుకుంటోందని ఆరోపించారు.