AP: విశాఖలో CII సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ స్పెషల్ జాకెట్‌తో మెరిశారు. అయితే ఆయన ధరించిన జాకెట్ దేనితో తయారు చేశారో చెబితే స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ ప్రకటించారు. దీనికి సమాధానాన్ని రాత్రి 7 గంటలకు రివీల్ చేస్తానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సమాధానం చెప్పి గిఫ్ట్ పొందండి.