TG: సిద్దిపేటలోని ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి KTR భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమిపై చర్చిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షిస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ, వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.