MBNR: రంజాన్ పండగ భక్తిశ్రద్ధలతో చేసుకోవాలని మిడ్జిల్ మండల ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు అన్నారు. శనివారం రంజాన్ పండుగను మిడ్జిల్ మండల ప్రజలందరూ కులమతాలకు అతీతంగా శాంతియుతంగా జరుపుకోవాలని, మసీదు, ఈద్గాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదన్నారు.