BDK: 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బస్టాండ్లో ఈనెల 6న ఉదయం 9 గంటలకు గోవిందు కుమారి(50) అనే మహిళ కనిపించకుండా పోయింది. ఈమె స్వగ్రామం తల్లాడ మండలం నరసరావుపేట అని సమాచారం. ఆచూకీ తెలిసినవారు.. 9000443212 లేదా 9963651897 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.