BHPL: రేగొండ మండలంలో మండల ఖండ కార్యవా సిరికొండ విజ్జన్ రావు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపన 100వ సంవత్సరాల సందర్భంగా స్వయం సేవకులు పథ సంచలనం నిర్వహించారు. జిల్లా కార్యవాహ బుర్ర సదయ్య మాట్లాడుతూ.. దేశం, ధర్మం, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, 1925లో డా. కేశవరావు స్థాపించిన RSS ఐక్యత కోసం పనిచేస్తోందని అన్నారు.