NTR: నేటి నుంచి ఈనెల 15 వరకు దేశవ్యాప్తంగా 290 జిల్లాల్లో పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారు.