AP: విశాఖ రుషికొండ ప్యాలెస్‌లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాలెస్‌లు దేనికోసం వినియోగిస్తే బాగుంటుందో ప్రజలే చెప్పాలని ప్రకటించింది. పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ వెబ్సైట్లో పర్యాటక అభివృద్ధి శాఖ ఆహ్వానం తెలిపింది. రుషికొండ ప్యాలెస్‌లు, పీపీపీ విధానాలపై rushikonda@aptdc.in మెయిల్‌కు తమ సూచనలను పంపాలి కోరింది.