అన్నమయ్య: కలికిరి JNTUA కళాశాలలో మెకానికల్ మొదటి సంవత్సరం విద్యార్థి శనివారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. కళాశాల నుంచి బయటకు వెళ్లి కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కలికిరి పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వారు వెంటనే 9676548254 తెలియజేయాలని కోరారు.