TG: సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తికి బయల్దేరారు. మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు రఘువీర్ రెడ్డి ఉన్నారు. కాగా, దామోదర్ రెడ్డి ఈనెల 2న అనారోగ్యంతో మరణించారు.