CTR: సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా మామిడి రైతుల బకాయిలు రూ. 540 కోట్లు తక్షణం చెల్లించాలని చిత్తూరు జిల్లా ఆడబిడ్డగా తాను డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా తెలియాజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఫ్యాక్టరీల వాటా రూ. 360 కోట్లు, ప్రభుత్వ వాటా రూ.180 కోట్లు, మొత్తం రూ. 540 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు.