ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయానా బేగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీకమాసంలో అక్టోబర్ 25, నవంబర్ 3, 8, 15 తేదీలలో ప్రతి శనివారం రాత్రి కనిగిరి డిపో నుంచి బయలు దేరుతాయనీ చెప్పారు. ఈ అవకాశాన్ని కనిగిరి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.